Doesn't suit? No problem! You can return items for up to 30 days
You won't go wrong with a gift voucher. The gift recipient can choose anything from our offer.
Up to 30 days for returns
వన్ థింగ్- ఒకే ఒకటి..ప్రతి వ్యక్తి లేదా సంస్థ వెనక ఒకే ఒకటి ఉంటుంది. అదే విజయపంథాలో నడిపిస్తుంది. ఆ ఒక్క దానిని అర్ధం చేసుకోవడం వల్ల, అమలుచేయడంవల్ల,అనూహ్యమైన విజయాలు, అసాధారణ ఫలితాలు అందుతాయి. ఆ ఒక్కదాని వల్ల మిగిలిన వాటిని ఆ లక్ష్యసాధనలో భాగంగానో,లేదా తక్కువ శ్రమ తో నో సాధించవచ్చు. ఆ ఒక్క దానిని ఎలా అందు కోవాలో ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.