LIBRISTO
LIBROAMANTO
mandatory
Become part of a community of book lovers from all over the world and get access to a whole bunch of benefits. Create an account for free
0
Austrian Post 5.49 DPD courier 3.99 DPD point 2.99 GLS courier 4.99

Anando Brahma

Language TeluguTelugu
Book Paperback
Book Anando Brahma Padmaja Pamireddy
Libristo code: 46275980
Publishers Kasturi VIjayam, July 2024
కస్తూరి విజయం, వస్తు వైవిధ్యాన్ని సాహితీ ప్రేమికుల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటి వరకూ ఒక... Full description
? points 37 b
14.99 VAT included
In stock at our supplier Shipping in 14-21 days
Austria Delivery to Austria

Up to 30 days for returns


Customers also purchased


Activating the Unemployed Neil Gilbert / Book Paperback
common.buy 72.29
Walking Colorado Springs Judith Galas / Book Paperback
common.buy 10.39
Scissor Skills Letter Winspring Press / Book Paperback
common.buy 8.09
Africa BINNS / Book Paperback
common.buy 63.59
Sustainability and Short-term Policies Stefan Sjoblom / E-book Adobe ePub DRM
common.buy 79.99
Les Quatres Nobles Verites Rimpoche Gonsar / E-book Adobe ePub DRM
common.buy 10.69
Rebellious spirits Gibran Khalil Gibran / E-book Adobe ePub DRM
common.buy 13.69
Coming soon
Fundamentals of LaTeX Md Aquib / Book Hardback
common.buy 69.99
Gewalt der Poesie / Book Paperback
common.buy 20.00
Album Del Bebe María Mañeru Cámara / Book Hardback
common.buy 8.09

కస్తూరి విజయం, వస్తు వైవిధ్యాన్ని సాహితీ ప్రేమికుల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటి వరకూ ఒకే అంశం పై కథలు, వ్యాసాలు, విమర్శ, బహుమతి పొందిన కథలు ప్రింట్ ఆన్ డిమాండ్ పద్దతిగా, అంతర్జాతీయంగా, తక్కువ ఖర్చుగా పాఠకులకు అందిస్తున్నాం. వాటి తరువాత తీసుకువస్తున్నదే ఈ 'ఆనందో బ్రహ్మ' హాస్యకథల సంకలనం.

హాస్య కథల ప్రచురణ , అంత సులభం కాదని,ఈ పని మొదలుపెట్టాక అర్ధమైంది. ఎందుకంటే, ఒక వైపు నవ్వించే కథకులకు ఎంతో కరువుంది. మరో వైపు హాస్య రచయితల ప్రోత్సాహానికి ఏ వేదిక సరిగ్గా లేదు. హాస్య రచయితలు పుట్టుకు రావాలంటే మనం వాళ్లను గౌరవించాలి.

హాస్య రచయితలకు ఎంత కరువుందో! ఈ పద్యం చెబుతుంది.

కరుణరసం కావాలా? గ్లాసులతో పోసుకో

బీభత్సం కావాలా? బిందెలతో పోసుకో

భయానకం కొరత లేదు- బ్రతుకంతా అదేగా

హాస్యరసం కావాలా? చెంచాతో వేసుకో!

హాస్య కథలు రాయడానికి చాలా వివేకం కావాలి. హాస్యం పండాలంటే, రచయితలోనూ చాతుర్యం ఉండాలి. హాస్యం రోగ నిరోధక శక్తినిస్తుంది. ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించే 17 కథల్ని ఏరి మీ ముందుకు తెస్తున్నాం. ఇందులో పగలబడి నవ్వించేవి, చిరునవ్వులు తెప్పించేవి ఎన్నున్నాయో పాఠకులే తేల్చాలి.

'ఆనందో బ్రహ్మ' కి హాస్య కథలు పంపిన రచయితలందరికీ, ఎన్నికైన మీ సృజనాత్మక కథల హాస్య భావానికి మా హృదయపూర్వక అభినందనలు...

కస్తూరి విజయం.

Actress & Polyglot
EWA KASP for
Play video
Ewa Kasp
Libristo has the largest selection of foreign-language books. That’s why I buy my books there.

About the book

Full name Anando Brahma
Language Telugu
Binding Book - Paperback
Date of issue 2024
Number of pages 98
EAN 9788197447433
ISBN 8197447438
Libristo code 46275980
Publishers Kasturi VIjayam
Weight 173
Dimensions 152 x 229 x 6
Give this book today
It's easy
1 Add to cart and choose Deliver as present at the checkout 2 We'll send you a voucher 3 The book will arrive at the recipient's address

Login

Log in to your account. Don't have a Libristo account? Create one now!

 
mandatory
mandatory

Don’t have an account? Discover the benefits of having a Libristo account!

With a Libristo account, you'll have everything under control.

Create a Libristo account
Book advisor Libroamiko
Hi, I'm Libroamiko, can I help?